భజన పాటలు

గణేశ, శివ, వేంకటేశ్వర స్వామి వంటి దేవతల భజన పాటల సాహిత్యం.

గణేశ శరణం - శరణం గణేశ
జయ జయ శుభకర వినాయక
శివాయ పరమేశ్వరాయ
నమో భూతనాథా
ఏమీ సేతురా లింగా
నమో వెంకటేశా నమో తిరుమలేశా
గోవింద గోవింద యని కొలువరే
రామ రామ రామా నీలి మేఘశ్యామ
అందరి బంధువయా భద్రాచల రామయ్యా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
జై చిరంజీవా, జగదేక వీర
కొండగట్టు లో వెలసిన అంజన్నా
మల్లెపూల పల్లకీ బంగారు పల్లకీ
ఇరుముడికట్టు శబరిమలైక్కి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

గణేశ శరణం - శరణం గణేశ

గణేశ శరణం - శరణం గణేశ

గణేశ శరణం - శరణం గణేశ

గణేశ శరణం - శరణం గణేశ

గణేశ శరణం - శరణం గణేశ

గజముఖ వదనా శరణం గణేశా

గౌరీ పుత్రా శరణం గణేశ

విఘ్నవినాయక శరణం గణేశా

వినుత ప్రదాత శరణం గణేశ || గణేశ ॥

మూషిక వాహన శరణం గణేశా

మొదుగ హస్తా శరణం గణేశ

పార్వతి పుత్ర శరణం గణేశా

పాప సంహార శరణం గణేశ ॥గణేశ ॥

సిద్ధి వినాయక శరణం గణేశా

బుద్ధివినాయక శరణం గణేశ

శక్తి సుపుత్ర శరణం గణేశా

శంకరతనయా శరణం గణేశ || గణేశ॥

లోక పూజిత శరణం గణేశా

లోకశరణ్యా శరణం గణేశ

భక్తవత్సలా శరణం గణేశా

భక్తుల బ్రోవుము శరణం గణేశ ||గణేశ॥

అయ్యప్ప సోదర శరణం గణేశా

ఆర్ముగ సోదర శరణం గణేశ

మోహనరూపా శరణం గణేశా

ముక్తి ప్రదాత శరణం గణేశ ॥ గణేశ॥

ప్రథమ గణాధిప శరణం గణేశా

ప్రథమ పూజిత శరణం గణేశ

పాపుల బ్రోవుమ శరణం గణేశా

పాద నమస్తే శరణం గణేశ || గణేశ॥