వినాయక చవితి, సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశం వంటి పూజలకు కావలసిన సామాగ్రి జాబితాలు.
పూజ సామాగ్రి:
పసుపు : 200 గ్రా.
కుంకుమ : 200 గ్రా.
గంధం : 1 డబ్బా
విడిపూలు : 1 కేజి
పూల మాలలు : 5 మూరలు
పూల దండలు : 2 పెద్దవి
తమలపాకులు : 100 ఆకులు
వక్కలు : 200 గ్రా.
ఖర్జూరములు : 200 గ్రా.
అగర్బత్తి : 2 ప్యాకెట్లు
కర్పూరము : 100 గ్రా.
చిల్లర పైసలు : Rs. 50/-
మామిడి ఆకులు
అరటిపండ్లు : 2 డజన్లు
పండ్లు ఐదు రకాలు
కలశము : 1
తెల్ల దారము : 1
స్వీట్లు
బియ్యం : 5 కేజీలు
కొబ్బరికాయలు : 10
ధోవతి + ఉత్తరీయం : 2 జతలు
టవల్ : 1 జత
బ్లౌస్ పీసులు : 2
యజ్ఞోపవీతం : 2
ఉండ్రాళ్ళు
లడ్డూ ప్రసాదం
పత్రీ, గరిక
దీపారాధన కుందులు : 2 సెట్లు
గంట : 1
హారతి ప్లేటు : 1
స్పూన్స్ : 2
ట్రేలు : 2
నూనె : 1 లీటర్
వత్తులు : 1 ప్యాకెట్
అగ్గిపెట్టె : 2
గ్లాసులు : 5
బౌల్స్ : 2
కూర్చునేందుకు ఆసనములు : 2
నాప్కీన్స్ : 2