వివాహ నక్షత్ర పొంతన

మీ నక్షత్రానికి సరిపోయే వివాహ నక్షత్రాలు కనుగొనండి

✦

ఎవరి నక్షత్రం?

నక్షత్రం ఎంచుకోండి:

✦

నక్షత్రం ఎంచుకుని పొంతన చూడండి

27 నక్షత్రాల వివాహ పొంతన పట్టిక

నక్షత్రంపొంతన నక్షత్రాలు
అశ్వినిభరణి, కృత్తిక, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి
భరణిఅశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, స్వాతి, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి
కృత్తికఅశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, అనూరాధ, మూల, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర
రోహిణిభరణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి
మృగశిరఅశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి
ఆరుద్రభరణి, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర
పునర్వసుభరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి
పుష్యమిఅశ్విని, కృత్తిక, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ 2,3,4 పా।। , పూర్వాభాద్ర 4 పా।।, రేవతి
ఆశ్లేషఅశ్విని, భరణి, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, జ్యేష్ఠ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర
మఖఅశ్విని, భరణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ఠ 3,4 పా।।, శతభిషం
పుబ్బఅశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శతభిషం, పూర్వాషాఢ, రేవతి
ఉత్తరభరణి, రోహిణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, అనూరాధ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర
హస్తరోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి
చిత్తకృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, శ్రవణం, శతభిషం
స్వాతిభరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, హస్త, చిత్త, అనూరాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, పూర్వాభాద్ర
విశాఖభరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, జ్యేష్ఠ, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా।।
అనూరాధఅశ్విని, కృత్తిక, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి
జ్యేష్ఠరోహిణి, మృగశిర 1,2 పా।।, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, చిత్త 3,4 పా।।, విశాఖ 1,2,3 పా।।, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి
మూలభరణి, కృత్తిక, పుబ్బ, చిత్త, స్వాతి, పూర్వాషాఢ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి
పూర్వాషాఢఅశ్విని, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి
ఉత్తరాషాఢఅశ్విని, భరణి, పుష్యమి, పుబ్బ, హస్త, అనూరాధ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర
శ్రవణంభరణి, కృత్తిక, మృగశిర 1,2 పా।।, పుబ్బ, ఉత్తర 2,3,4 పా।।, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి
ధనిష్ఠకృత్తిక, రోహిణి, మఖ, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర
శతభిషంభరణి, రోహిణి, మృగశిర, మఖ, చిత్త, విశాఖ, అనూరాధ, మూల, పూర్వాషాఢ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర
పూర్వాభాద్రమృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర
ఉత్తరాభాద్రఅశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, హస్త, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి
రేవతిఅశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర