సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారాలు చేసే విధానం మరియు ప్రతి ఆసనం వివరణ.

సూర్య నమస్కారములు చేసే విధానము
ప్రాణమాసన - ప్రార్థనా భంగిమ
హస్త ఉత్తానాసనం
పాదహస్తాసనం
అశ్వ సంచలనాసనం
దండాసనం
అష్టాంగ నమస్కారం
భుజంగాసనం
పర్వతాసనం
అశ్వ సంచలనాసనం
పాదహస్తాసనం
హస్త ఉత్తానాసనం
ప్రాణమాసన - ప్రార్థనా భంగిమ

సూర్య నమస్కారములు చేసే విధానము

ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుం సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్య నమస్కారం పన్నెండు శక్తివంతమైన యోగా భంగిమల సమ్మిళితం. ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. 12 పర్యాయములు సూర్యనమస్కారములు, ఇంకా ఇతర ఆసనములు వేసిన తర్వాత యోగనిద్రలో దీర్ఘమైన విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఈమాత్రం ధృఢంగా, సంతోషంగా ఇంకా శాంతిగా ఉండే అనుభూతి కలిగిస్తుంది. ఈ అనుభూతి రోజంతా అలాగే అనిపిస్తుంది.