మహాభారతం — 18 పర్వాలు

మహాభారతం వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పర్వాల మహాకావ్యం. పాండవులు, కౌరవుల కథ, కురుక్షేత్ర సంగ్రామం మరియు భగవద్గీత బోధనలతో కూడిన ఈ మహాకావ్యంలోని ప్రతి పర్వాన్ని కింద చదవండి.

ఆది పర్వము
కుంరు వంశ మూలాలు, పాండవులు, కౌరవుల జననం.
సభా పర్వము
మయసభ నిర్మాణం, జూదం మరియు ద్రౌపది వస్త్రాపహరణం.
వన పర్వము
పాండవుల వనవాస కాలంలోని కథలు.
విరాట పర్వము
అజ్ఞాతవాసంలో విరాట రాజు కొలువులో పాండవులు.
ఉద్యోగ పర్వము
యుద్ధ నివారణ ప్రయత్నాలు, కృష్ణుని రాయబారం.
భీష్మ పర్వము
కురుక్షేత్ర యుద్ధారంభం, భగవద్గీత బోధన.
ద్రోణ పర్వము
ద్రోణాచార్యుని సేనాధిపత్యంలో యుద్ధఘట్టాలు.
కర్ణ పర్వము
కర్ణుని సేనాధిపత్యం మరియు అర్జునుడితో అంతిమ యుద్ధం.
శల్య పర్వము
శల్యుని సేనాధిపత్యం, దుర్యోధనుని పతనం.
సౌప్తిక పర్వము
రాత్రి శిబిరంపై అశ్వత్థామ దాడి.
స్త్రీ పర్వము
యుద్ధానంతరం స్త్రీల విలాపం.
శాంతి పర్వము
ధర్మరాజుకు భీష్ముని రాజధర్మ బోధనలు.
అనుశాసనిక పర్వము
భీష్ముని అంతిమ బోధనలు, స్వర్గారోహణం.
అశ్వమేధ పర్వము
ధర్మరాజు అశ్వమేధ యాగం.
ఆశ్రమవాస పర్వము
ధృతరాష్ట్రుడు, గాంధారి వానప్రస్థం.
మౌసల పర్వము
యాదవ వంశ వినాశనం.
మహాప్రస్థానిక పర్వము
పాండవుల మహాప్రస్థానం.
స్వర్గారోహణ పర్వము
ధర్మరాజు స్వర్గారోహణం.